Friday, October 18, 2024

TG | పెద్దపల్లిలో భారీ వర్షం.. నీట మునిగిన వాహనాలు

పెద్దపల్లి, ప్రభ న్యూస్ : పెద్దపల్లి జిల్లా కేంద్రంలో భారీ వర్షం కురిసింది. సోమవారం సాయంత్రం ఒక్కసారిగా కుండ పోత వర్షం కురిసింది. దీంతో వర్షం నీరు రోడ్లపైకి చేరింది. డ్రైనేజీల నుంచి వర్షపు నీరు రోడ్లపైకి ప్రవహించింది. లోతట్టు కాలనీలు జలమయమవ్వ‌గా…. పలు కార్లు, ద్విచక్ర వాహనాలు నీటిలో మునిగిపోయాయి. భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement