Thursday, September 19, 2024

బోరు బాగు చేయించిన సర్పంచ్..

‌రామగిరి: మండలంలోని ముస్త్యాల గ్రామంలో సర్పంచ్‌ రామగిరి లావణ్య బస్టాప్‌ వద్ద చెడిపోయిన చేతిపంపును బాగు చేయించారు. చేతిపంపును బాగు చేయించిన సర్పంచ్‌కు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే స్వాతంత్య్ర సమరయోధులు మాడభూషి అనంతశయనం అయ్యంగార్‌, జీవత్రం భగవాన్‌దాస్‌ కృపాలని వర్ధంతిని నిర్వహించారు. ఈకార్యక్రమంలో పాలకవర్గ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement