Tuesday, November 26, 2024

చెక్ బౌన్స్ కేసులో ఆరు నెలల జైలు శిక్ష

చెక్ బౌన్స్ కేసులో ముద్దాయికి 6 నెలల జైలు శిక్ష విధిస్తూ పెద్దపల్లి జూనియర్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కె.రాణి తీర్పు వెల్లడించారు. పెద్దపల్లికి చెందిన కనపర్తి వెంగళరావుకు కొమ్ముల రాధిక 2017లో 10 లక్షల రూపాయలకు చెక్కు ఇవ్వగా అది బ్యాంకులో వేయగా బౌన్స్ అయింది. దీంతో బాధితుడు న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. విచారించిన న్యాయమూర్తి రాణి బాధితునికి 10 లక్షల రూపాయలు చెల్లించాలని ఆదేశిస్తూ ఆరు నెలల జైలు శిక్ష విధించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement