Thursday, November 21, 2024

పెద్దపల్లికి షాదీఖానా మంజూరు చేస్తాం.. హోం మంత్రి మహమూద్ అలీ

పెద్దపల్లి జిల్లా కేంద్రానికి షాదిఖానా మంజూరు చేస్తామని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి నివాసానికి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి జిల్లా కేంద్రంగా మారిన పెద్దపల్లి కి షాదీ ఖానా మంజూరు చేయిస్తామన్నారు. అనంతరం హోం మంత్రిని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా ప్రశాంత్ రెడ్డి తో పాటు తెరాస కౌన్సిలర్లు ముఖ్య నాయకుల తో పాటు ముస్లిం పెద్దలు శాలువాలతో సత్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement