ఓదెల: సర్వాయి పాపన్న మోకుదెబ్బ గౌడ సంఘం ఓదెల మండల ప్రధాన కార్యర్శిగా మండలంలోని కొలనూర్ గ్రామానికి చెందిన పుల్ల సదయ్య గౌడ్‌ను నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షుడు జక్కె వీరస్వామిగౌడ్ ఉత్తర్వులు జారీ చేశారు. సంఘట బలోపేతానికి పాటుపడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారం కోసం పని చేస్తానని సదయ్య గౌడ్ తెలిపారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement