రామగిరి: ఆర్జీ3 ఏరియా పరిధిలో ఏప్రిల్ నెలలో 80శాతం బొగ్గు ఉత్పత్తి సాధించినట్లు జీఎం మనోహర్ వెల్లడించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓపెన్ కాస్టు-1 గని 2.2లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికిగాను 2.10 లక్షల టన్నుల ఉత్పత్తితో 95శాతం, ఓపెన్‌కాస్టు-2 గని 3.0లక్షల టన్నులకుగాను 2.08 లక్షల టన్నుల ఉత్పత్తితో 69శాతం మొత్తం 5.20లక్షల టన్నులకుగాను 4.18తో 80శాతం ఉత్పత్తి సాధించినట్లు వివరించారు. ఉద్పాదకత 9.09 ఆఫ్ లోడింగ్ ఓబీ 76శాతం, సింగరేణి ఓబీ 90శాతం సాధించామని, ఓసీ1 సీహెచ్‌పీ నుంచి ఏప్రిల్ నెలలో 6.94లక్షల బొగ్గు రవాణా అయ్యిందన్నారు. అలాగే కరోనా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, అధికారులు, ఉద్యోగులు, కార్మికుల రక్షణ కోసం యాజమాన్యం కృషి చేస్తుందన్నారు. మాస్కులు, శానిటైజర్లతోపాటు క్వారంటైన్ కేంద్రాన్ని అందుబాటులో ఉంచామన్నారు. అలాగే ఏప్రిల్ 30వరకు సెంటినరీకాలనీ డిస్పెన్సరీలో 1537 మందికి కోవిడ్ టీకాలు వేశామని పేర్కొన్నారు.
ఆర్జీ3లో 80శాతం బొగ్గు ఉత్పత్తి..
By sree nivas
- Tags
- covied vaccine
- gm manohar
- karimnagar latest news
- Karimnagar Live News
- karimnagar local news today
- karimnagar news
- karimnagar varthalu
- ramagiri
- Telanagana News
- Telangana Live News Today
- Telangana News Online Live
- Telangana Today Live
- Telangana Today News Live
- telugu breaking news
- Telugu Daily News
- telugu latest news
- telugu news online
- Telugu News Updates
- Today karimnagar News
- Today News in Telugu
- TS News Today Telugu
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement