రాజాసింగ్ శాసన సభ్యత్వాన్ని రద్దు చేయాలని కుల సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం డిమాండ్ చేశారు. బుధవారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ… రాజాసింగ్ తాను రాజ్యాంగానికి వ్యతిరేకినని చెప్పారని మను ధర్మ శాస్రంను నమ్ముతానని అన్నారని… ఆయనపై చర్యలు తీసుకోవాలన్నారు. బండి సంజయ్ మసీదులను కూల్చివేస్తా అన్నాడు.. హిందూ ధర్మంలో ఉందా అన్నారు. పిచ్చివానిలా రాజ్యాంగంకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement