రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తండ్రి గంగుల మల్లయ్య (87) మృతి పట్ల పలువురు బీఆర్ఎస్ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా మంత్రి గంగుల తండ్రి గంగుల మల్లయ్య అంతిమయాత్రలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, నగర మేయర్ యాదగిరిరావు, చైర్మన్ జీవి రామకృష్ణారావు పాల్గొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement