జగిత్యాల : ఫేక్ సర్టిఫికెట్ కేసులో జగిత్యాల పట్టణంలో శుక్రవారం అర్ధరాత్రి వరకు సైబరాబాద్ పోలీసులు సోదాలు జరిపారు. స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీలో తనిఖీలు నిర్వహించగా పలు యూనివర్సిటీ-లకు సంబంధించిన పత్రాలు, మరికొన్ని సర్టిఫికెట్లు- పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్టూడెంట్ అకాడమీ ఎడ్యుకేషన్ సొసైటీ- నిర్వాహకుడు ఖలీల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని నల్గొండకు తరలించారు. ఈ విషయమై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement