తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన అనంతరం పెద్దపెల్లి జిల్లా ఆవిర్భవిస్తుందని ఎవరూ అనుకోలేదని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పేర్కొన్నారు. ఈరోజు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ ప్రారంభోత్సవ అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ప్రజలనుదేశించి సీఎం మాట్లాడుతూ… పెద్దపల్లి జిల్లా కావాలని ఎవరూ రోడ్డు ఎక్కలేదని.. ప్రజలకు మెరుగైన పాలన అందించాలని జిల్లాగా మార్చామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement