ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడమే ద్యేయంగా పనిచేస్తున్నామని పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి అన్నారు. శనివారం ఎలిగేడు మండలంలోని నారాయణపల్లి గ్రామంలో 25 లక్షల రూపాయలతో సీసీ రోడ్లకు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తున్నదని, గ్రామాల్లో సిసి రోడ్లు, డ్రైనేజీ లతోపాటు ఇతర సౌకర్యాల కల్పనకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement