కరీంనగర్ జిల్లాలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఐటీ శాఖ అండ్ మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రంధాలయ చైర్మన్ పొన్నం అనీల్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బీఆర్ఎస్ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement