కరీంనగర్ : కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన గొండు నాయకపు కులస్తులు. ఈ సందర్భంగా గ్రామంలో కమ్యూనిటీ భవనం, సీసీరోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించాలని వినతి పత్రం అందించారు. వినతికి మంత్రి సానుకూలంగా స్పందించారు. త్వరలో అధికారులతో మాట్లాడి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement