ఎన్టీ పీసీ: మేడే సందర్భంగా కార్మిక దినోత్సవాన్ని ఎల్కపల్లి గేట్ వద్ద తెలంగాణ ఆర్ఎఫ్సీఎల్ బ్యాగింగ్ అండ్ లోడింగ్ హమాలీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ అధ్యక్షులు గోపగోని మోహన్ గౌడ్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాగం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పల్లె శ్రీనివాస్, కోశాధికారి బంటి పటేల్, కార్యదర్శి సిలివేరి రవి, కార్మికులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement