రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పౌర సరఫరాల శాఖ గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపుగా 13 లక్షల గోనె సంచులు కాలి బూడిద అయ్యాయి. ప్రమాదవ శాత్తు జరిగిన ఈ ఘటనలో గోదాములో భారీ ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. సమాచారం అందుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అధికారులు గోదాము వద్దకు పరుగులు తీశారు. క్షేత్ర స్థాయిలో పరిస్ధితిని పరిశీలించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement