Friday, November 22, 2024

వేముల‌వాడ హాస్ప‌ట‌ల్ ను త్వ‌ర‌త‌గ‌తిన అందుబాటులోకి తీసుకురండిః కెటిఆర్…

వేములవాడలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను మంత్రి కెటిఆర్ పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కరోనా విజృంభింస్తున్న వేళ మెరుగైన వైద్య సేవలను అందించాల్సిన అవసరం ఉన్నందున, యుద్ధప్రాతిపదికన పనులను పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. ప‌నుల‌లో వేగాన్ని పెంచాల‌ని కాంట్రాక్ట‌ర్ కు సూచించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement