Tuesday, November 26, 2024

విద్యుత్ షాక్‌తో రైతు మృతి

సిరిసిల్ల పట్టణం పరిధిలోని రగుడు గ్రామంలో పోచవేణి మల్లేశం అనే రైతు విద్యుత్ షాక్‌తో మృతి చెందాడు. వ్యవసాయ పొలంలో టన్నెల్ కోసం వేసిన విద్యుత్ లైన్‌తో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. మృతునికి భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement