Monday, September 16, 2024

ఈటెల జన్మదిన వేడుకలు

పెద్దపల్లి: తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ జన్మదిన వేడుకలను జిల్లా కేంద్రంలో

ఘనంగా నిర్వహించారు. ఈసందర్భంగా జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జడ్పీ చైర్మన్‌ పుట్ట మధుకర్‌ కేక్‌ కట్‌ చేసి

స్వీట్లు పంపిణీ చేశారు. అలాగే స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో జిల్లా

గ్రంధాలయ చైర్మన్‌ రఘువీర్‌ సింగ్‌, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ డాక్టర్‌ దాసరి మమతరెడ్డి, జడ్పీటీ-సీలు

బండారు రామ్మూర్తి, బొద్దుల లక్ష్మణ్‌, తెరాస నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement