రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ను సివిల్ సప్లై కమిషనర్ అనిల్ కుమార్ పరామర్శించారు. ఇటీవల మంత్రి తండ్రి మల్లయ్య మృతిచెందగా ఈరోజు మల్లయ్య చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. అనంతరం గంగుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ అదనపు కలెక్టర్ శ్యాం ప్రసాద్ లాల్ తో పాటు పలువురు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement