జూలపల్లి: మండలంలోని వడ్కాపూర్ గ్రామంలో సర్పంచ్ మహంకాళి తిరుపతి సిమెంట్ రోడ్డు పనులను బుధవారం ప్రారంభించారు. ఈసందర్భంగా యాదవ వాడలో 14వ ఆర్థిక సంఘం నిధులు రూ. 6 లక్షలతో 180 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణం చేపడుతున్నట్లు- తెలిపారు. ఈ కార్యక్రమంలో అబ్బెగ్ల రాజారాం, కొమ్మ కొమురయ్య, కూనిరాజుల రాజయ్య, భూమయ్యతోపాటు- తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement