Monday, November 18, 2024

TG | తమ్ముడి మృతి.. తట్టుకోలేక గుండెపోటుతో అక్క మృతి

మల్యాల, ఆంధ్రప్రభ : తమ్ముడి మృతిని తట్టుకోలేక అక్క గుండె ఆగిపోయిన ఘటన తెలంగాణ‌లోని జగిత్యాల జిల్లాలో చోటుచేసుకుంది. మల్యాల మండలానికి చెందిన పిల్లి జలపతి సోమవారం అనారోగ్యంతో మృతిచెందాడు. మృతుడి సోదరి చింత రాజవ్వ జలపతి భౌతికకాయం వద్ద రోధిస్తూ అస్వస్థతకు గురై గుండెపోటుతో మృతి చెందింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement