Tuesday, November 19, 2024

మిడ్ మానేర్ లో లాహిరి…లాహిరి – బోటింగ్ యూనిట్ ను ప్రారంభించిన అమాత్యులు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యాటక రంగాన్ని పటిష్టపరిచేందుకు పలు అభివృద్ధి పనులను తెలంగాణ పర్యాటక శాఖ ఇప్పటికే చేపట్టింది. ఇందులో భాగంగా పర్యాటకులను ఆకట్టుకునేలా మధ్య మానేరు జలాశయం అందాలను వీక్షిస్తూ బోటింగ్ చేసేందుకు వీలుగా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బోటింగ్ యూనిట్ ను మంత్రులు కెటిఆర్, వి శ్రీనివాస్ గౌడ్ లో నేడు ప్రారంభించారు. అనంత‌రం వారిద్ద‌రూ బోటులో మానేరు జ‌లాశ‌యంలో విహ‌రించారు..

Advertisement

తాజా వార్తలు

Advertisement