కరీంనగర్ రూరల్ మండలం బొమ్మకల్ సిటీ జెన్ కాలనీ చెందిన గన్నేరువరం పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న శ్రీనివాస్ పై గురు తెలియని ఒక వ్యక్తి కత్తితో దాడి చేయడం జరిగింది. కానిస్టేబుల్ ఆరోగ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. దాడికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కానిస్టేబుల్ పై దాడికి పాల్పడిన నిందితుడు పరారీలో ఉన్నాడు.
Advertisement
తాజా వార్తలు
Advertisement