ఎల్లారెడ్డిపేట: మండలంలోని గొల్లపల్లి గ్రామానికి చెందిన తొగటి చతుర్తికి రూ. 25వేలు, అందె దేవలక్ష్మికి రూ. 25వేలు, జొనకటి సర్వయ్యకు రూ. 60వేల చొప్పున మంజూరైన సీఎం సహాయనిధి చెక్కులను తెరాస నాయకులు పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల కో ఆప్షన్ జబ్బార్, తెరాస నాయకులు కొండ ఆంజనేయులు, పెంజర్ల శ్రీనివాస్, అందె బాలయ్య, అందె సురేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement