Monday, December 23, 2024

రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి

భక్తులు పెద్ద సంఖ్యలో వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వరస్వామిని దర్శించుకున్నారు. దాంతో స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రాజన్నను దర్శించుకునేందుకు  భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో రాజన్న ఆలయం కిక్కిరిసిపోయింది. భక్తులు పుణ్యస్నానాలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాలతోపాటు పొరుగు రాష్ట్రాల నుంచీ భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వచ్చిన భక్తులకు ఆలయ అధికారులు కొవిడ్‌ నిబంధనల మేరకు ఏర్పాట్లు చేశారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement