Friday, November 22, 2024

కరీంనగర్ కే తలమానికం బిర్లా ఓపెన్ స్కూల్ : సిపి సత్యనారాయణ

కరీంనగర్ నగరానికి బిర్లా ఓపెన్ స్కూల్ తలమానికంగా నిలువనుందని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ పేర్కొన్నారు. బుధవారం రాత్రి నగర శివారులో బిర్లా ఓపెన్ మైండ్ పాఠశాలను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ స్మార్ట్ సిటీ గా మారుతున్న కరీంనగర్లో బిర్లా స్కూల్ ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దపెల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, బిర్లా స్కూల్ చైర్మన్ నీరవ్, ట్రినిటీ విద్యాసంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి. డా. రాంరెడ్డి తోపాటు పలువురు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement