ముఖ్యమంత్రి కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. ప్రతి రౌండ్ రౌండ్ కు ఈ రెండు పార్టీల మధ్యే మెజార్టీలు అటు ఇటుగా మారుతున్నాయి. ఈ స్థానంలో పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి సుమారు 1500 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి, టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి రెండో స్థానంలో కొనసాగుతున్నారు.
TS: కామారెడ్డిలో హోరాహోరీ.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య ఫైట్.. మూడో స్థానంలో కేసీఆర్
Advertisement
తాజా వార్తలు
Advertisement