బీఆర్ఎస్ పార్టీలో జనగామ పంచాయితీ కొలిక్కి వచ్చింది. మంత్రి కేటీఆర్ సారధ్యంలో అక్కడి నేతలు ఒక్కటయ్యారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో ప్రస్తుత ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి చేతులు కలిపారు. కాగా, అసంతృప్తి నేతలకు బాధ్యతలు, ఎన్నికల పనులను అధిష్టానం అప్పగించింది. దీంతో జనగామ బీఆర్ఎస్ టికెట్ పల్లా రాజేశ్వరరెడ్డికి ఖాయం చేయగా.. ఆయన గెలుపుకోసం పూర్తిగా సపోర్టు చేస్తానని ముత్తిరెడ్డి అన్నారు. దీంతో జనగామ టికెట్ విషయంలో ఉన్న సందిగ్ధం తొలిగిపోయింది.
Big Breaking | జనగామ లొల్లి ముగిసింది.. కేటీఆర్ సమక్షంలో చేతులు కలిపిన ముత్తిరెడ్డి, పల్లా!
Advertisement
తాజా వార్తలు
Advertisement