Saturday, January 4, 2025

Jana jaagruthi – జగిత్యాల లో నేడు కవిత పర్యటన

హైదరాబాద్: తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆదివారం జగిత్యాలలో పర్యటించనున్నారు .

ఢిల్లీ లిక్కుర్ కుంభకోణం కేసులో అరస్టయి జైలు నుంచి విడుదల అయ్యాక ఆమె తొలి పర్యటన ఇది. కాగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరారు. ఆయన బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు కవిత అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఆయినా ఆయన పార్టీ మారారంటూ ఇటీవల పార్టీ సమావేశంలో సంజయ్ కుమార్‌పై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ పర్యటనలో లో దరూర్ ఎస్సారెస్పి కెనాల్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో క్యాడర్‌ను ఉద్దేశించి కవిత ప్రసంగిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement