Friday, November 22, 2024

jalshaktimeeting: కేంద్ర జల్‌శక్తి శాఖ సమావేశం వాయిదా

ఇవాళ నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి ఢీల్లీలో జరగాల్సిన జలశక్తి శాఖ సమావేశం వాయిదా పడింది. తుపాను కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ శాఖ రెండు రాష్ట్రాలు, కృష్ణా బోర్డుకు సమాచారం అందించింది.

ఇప్పటికే మూడో తారీఖున జరగాల్సిన సమావేశం ఆరోజు తెలంగాణ ఎన్నికల ఫలితాలు ఉండటంతో వాయిదా వేశారు. ఇక తదుపరి సమావేశం 6వ తేదీన ఉంటుందని ప్రకటించగా.. ఇప్పుడు తుపాను ప్రభావంతో మరోసారి వాయిదా పడింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement