జగిత్యాల, జగిత్యాల జిల్లా మల్యాల మండలం రామన్నపేట గ్రామానికి చెందిన క్యాతం మల్లేశం జగిత్యాల సబ్ జైల్ లో ఉండగా గుండెపోటుకు గురయ్యాడు.. ఇది గమనించిన జైలు సిబ్బంది ఆయనను చికిత్స కోసం హాస్పటల్ కు తరలించారు.. అక్కడే చికిత్స పొందుతూ మరణించాడు.. ఒక కేసులో మల్లేశం సబ్ జైలు గత 13 రోజులుగా రిమాండ్ ఖైదీగా ఉంటున్నారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement