Wednesday, January 22, 2025

IT Raids – దిల్ రాజుకు బిగ్‌ షాక్‌ – మైత్రీ,మాంగో సంస్థల పైనా ఐటీ దాడులు

హైదరాబాద్ : టాలీవుడ్‌ అగ్ర నిర్మాత దిల్ రాజుకు బిగ్‌ షాక్‌ తగిలింది. దిల్ రాజు ఇంటిపైనా, కార్యాలయాలపైనా , ఆయన బంధువుల ఇళ్ల లోనూ ఐటీ సోదాలు జరుగుతున్నాయి. ఇక పుష్ప2 మూవీ మైత్రీ సంస్థ మీద కూడా జరుగుతున్నాయి ఐటి దాడులు. మైత్రీ నవీన్, సిఇఒ చెర్రీ, మైత్రి సంస్థ భాగస్వాముల ఇళ్లల్లో సోదాలు జరుగుతున్నాయి. అటు మాంగో మీడియా సంస్థ లోకూడా సోదాలు జరుగుతున్నాయి. సింగర్ సునీత భర్త ..రాము కు సంబంధిన సంస్థ మాంగోపై దాడులు కొనసాగుతున్నాయి.

దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, మ్యాంగో మీడియా సంస్థలపై నేటి ఉదయం నుంచి ఐటీ దాడులు జరుగుతున్నాయి. బంజారాహిల్స్‌, జూబ్లీహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలిలో కార్యాలయాలపైన, ఇళ్లలోనూ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 8 చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు ఐటీ అధికారులు.

- Advertisement -

ఈ తరుణంలోనే…

Advertisement

తాజా వార్తలు

Advertisement