గవర్నర్ కు రాజకీయాలు ఆపాదించడం సరికాదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ అన్నారు. మంగళవారం కరీంనగర్ లో మీడియా తో మాట్లాడుతూ… ప్రభుత్వం ఏ ఫైలు పంపినా ముద్ర వేస్తే గవర్నర్ ను మంచిదంటారు.. లేకుంటే తప్పు పడతారన్నారు. ఆమె తన విచక్షణ అధికారాలు ఉపయోగించి తప్పులు తప్పు అంటే రాజకీయాలు ఆపాదిస్తారని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ గవర్నర్ రబ్బర్ స్టాంప్ గా ఉండాలని కోరుకుంటోందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement