తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని యత్నారం అనే అటవిగ్రామంలో మూడు రోజుల వ్యవధిలో 34 మంది కరోనా బారిన పడ్డారు. తమ వలన మిగతా వారికి ఎక్కడ కరోనా సోకుతుందో అనే భయంతో గ్రామంలోని ఏడు కుటుంబాలకు చెందిన 20 మంది కరోనా బాదితులు అడవీని ఐసోలేషన్ కేంద్రంగా మార్చుకున్నారు. అడవిలోనే ఉంటూ అక్కడే వంట చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. పూర్తిగా కోలుకున్న తరువాత తిరిగి గ్రామంలోకి వెళ్తామని బాధితులు చెబుతున్నారు. కరోనా నుంచ కోలుకోవాలి అంటే మొదట మానసికంగా బలంగా ఉండాలి. స్వచ్చమైన వాతావరణం ఉండాలి. అప్పుడు కోలుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
అడవిలోనే ఐసోలేషన్
Previous article
Next article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement