Monday, November 25, 2024

Breaking | ఏసీబీ వలలో ఇరిగేషన్ ఏఈ..

పెద్దపల్లిరూరల్, నవంబర్ 25(ఆంధ్రప్రభ): పెద్దపెల్లి పట్టణం ఎస్సారెస్పీ నీటిపారుదుల శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ నర్సింగరావు కాంట్రాక్టర్ వద్ద నుండి రూ.20,000లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు.

కాంట్రాక్టర్ వద్ద రోడ్డుపైన డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తన సిబ్బందితో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతని నీటిపారుదల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఆఫీసుకు తీసుకువచ్చి విచారిస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement