Wednesday, September 18, 2024

TG | ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా బాధ్యతలు స్వీకరించిన ఐపీఎస్ విజయ్ కుమార్!

ఏసీబీ (అవినీతి నిరోధక శాఖ) డైరెక్టర్ జనరల్ గా ఐపీఎస్ విజయ్ కుమార్ (అదివారం) బాధ్యతలు స్వీకరించారు. అంతకు ముందు ఏసీబీకి డైరెక్టర్ జనరల్ గా ఉన్న సీవీ అనంద్ సమక్షంలో విజయ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలోనే సీవీ ఆనంద్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు. కాగా, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్‌ నియమితులైన విషయం తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement