Friday, October 18, 2024

TG: తెలంగాణకు అకున్ సబర్వాల్..

సీనియర్ ఐపీఎస్ అధికారి అకున్ సబర్వాల్ ను పేరెంట్ క్యాడర్ అయిన తెలంగాణకు తిరిగి పంపిస్తూ కేంద్ర ప్రభుత్వ అండర్ సెక్రెటరీ సంజీవ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. గత కొన్నేళ్లుగా ఇండో టిబెటన్ బార్డర్ ఆఫ్ పోలీస్ ఐజీగా పనిచేస్తున్నారు. అకున్ సబర్వాల్ ను ప్రీ మ్యాచ్యూర్ రిపాట్రియేషన్ ద్వారా తెలంగాణకు పంపిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement