Thursday, July 4, 2024

Invitation – వైఎస్ఆర్ జ‌యంతి … రేవంత్, భ‌ట్టిల‌కు ష‌ర్మిల ఆహ్వానం

ఉమ్మ‌డి ఎపి మాజీ ముఖ్య‌మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత , దివంగ‌త వైఎస్ రాజ‌శే్‌ఖ‌ర రెడ్డి జ‌యంతి వేడుక‌ల‌ను ఆయ‌న కుమార్తె ష‌ర్మిల నిర్వ‌హించ‌నున్నారు.. ఈ నెల ఎనిమిదో తేదిన జ‌రిగే ఈ కార్య‌క్ర‌మానికి రావాల్సిందిగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్కను ఆమె ఆహ్వానించారు.. నేటి ఉదయం ఆమె సిఎం, డిప్యూటీ సిఎంల ఇంటికి వెళ్లి స్వ‌యంగా ఆహ్వాన ప‌త్రాలు అంద‌జేశారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement