Tuesday, November 26, 2024

అయ్య‌ప్ప‌స్వామి ప‌డిపూజ‌కు మేయ‌ర్ కు ఆహ్వానం

నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ 12వ డివిజన్ ASR కాలనీ వాసులు, మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి ని, సీనియర్ నాయకులు కోలన్ గోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి 12వ తేదీన నిర్వహించే అయ్యప్ప స్వామి పడి పూజకు ముఖ్య అతిథులుగా హాజరై ప్రత్యేక పూజలలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో NMC తెరాస పార్టీ వైస్ ప్రెసిడెంట్ పద్మ ప్రసాద్, 12th డివిజన్ తెరాస అధ్యక్షుడు సుబ్బరెడ్డి, మహేష్ రెడ్డి, రామాంజనేయ రెడ్డి, వాసు దేవరాజు, శ్రీనివాస్, ఓబుల్ రెడ్డి, స్వాములు, తదితరులు పాల్గొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement