హైదరాబాద్ – మాజీమంత్రి, బిఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇంట పెళ్లి బాజాలు మోగనున్నాయి.. ఆయన సోదరుడి కుమార్తె వివాహం ఈ నెలలో జరగనుంది. ఈ నేపథ్యంలో వివాహ ఆహ్వాన పత్రికను తలసాని ముఖ్యమంత్రి రేవంత్ కు అందజేశారు.. జూబ్లీహిల్స్ నివాసంలోని రేవంత్ నివాసానికి నేటి ఉదయం వెళ్లిన సనత్‌నగర్ శాసనసభ్యుడు పెళ్లి పత్రిక అందించి వివాహానికి రావాల్సిందిగా కోరారు..
Advertisement
తాజా వార్తలు
Advertisement