Monday, September 16, 2024

KCR: రామమందిరం ప్రారంభోత్సవానికి కేసీఆర్ కు ఆహ్వానం

రామమందిరం ప్రారంభోత్సవానికి కేసీఆర్ కు ఆహ్వానం అందింది. కేసీఆర్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్‌ తరఫున ఆయనకు ఆహ్వానం పంపించారు.

ఆయనకు ఇటీవలే సోమాజిగూడ లోని యశోద ఆసుపత్రిలో తుంటి ఎముక ఆపరేషన్‌ జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బంజారాహిల్స్‌ నందినగర్‌ లోని నివాసములో విశ్రాంతి తీసుకుంటున్నందువలన ఈ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం లేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement