Friday, November 22, 2024

జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ పరీక్షలు – టైం టేబుల్

హైద‌రాబాద్ ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ప‌రీక్ష‌ల్లో ఫెయిలైన విద్యార్థుల కోసం జూన్ 12 నుంచి ఇంట‌ర్ అడ్వాన్స్‌డ్ స‌ప్లిమెంట‌రీ ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు బుధ‌వారం ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు ప‌రీక్ష‌ల టైం టేబుల్‌ను కూడా విడుద‌ల చేసింది. ప్ర‌థ‌మ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు ఉద‌యం 9 గంట‌ల నుంచి మ‌ద్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు, ద్వితీయ సంవ‌త్స‌రం విద్యార్థుల‌కు మ‌ధ్యాహ్నం 2:30 గంట‌ల నుంచి సాయంత్రం 5:30 గంట‌ల వ‌ర‌కు ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించ‌నున్నారు.

ఫ‌స్టియ‌ర్ ప‌రీక్ష‌లు..

జూన్ 12(సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -1 … జూన్ 13(మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్‌ , జూన్ 14(బుధ‌వారం) – మ్యాథ్స్-1ఏ, బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్. , 15(గురువారం) – మ్యాథ్స్-1బీ, జువాల‌జీ, హిస్ట‌రీ , జూన్ 16(శుక్ర‌వారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్, 17(శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్. , 19(సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం) , జూన్ 20(మంగ‌ళ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ

- Advertisement -

సెకండియ‌ర్ ప‌రీక్ష‌లు..జూన్ 12(సోమ‌వారం) – లాంగ్వేజ్ పేప‌ర్ -2 , జూన్ 13(మంగ‌ళ‌వారం) – ఇంగ్లీష్‌, -2జూన్ 14(బుధ‌వారం) – మ్యాథ్స్-2ఏ, బోట‌నీ, పొలిటిక‌ల్ సైన్స్,, జూన్ 15(గురువారం) – మ్యాథ్స్-2బీ, జువాల‌జీ, హిస్ట‌రీ , జూన్ 16(శుక్ర‌వారం) – ఫిజిక్స్, ఎకాన‌మిక్స్ , జూ న్ 17(శ‌నివారం) – కెమిస్ట్రీ, కామ‌ర్స్, జూన్ 19(సోమ‌వారం) – ప‌బ్లిక్ అడ్మినిస్ట్రేష‌న్, బ్రిడ్జి కోర్సు మ్యాథ్స్(బైపీసీ స్టూడెంట్స్ కోసం), జూన్ 20(మంగ‌ళ‌వారం) – మోడ్ర‌న్ లాంగ్వేజ్, జియోగ్ర‌ఫీ

Advertisement

తాజా వార్తలు

Advertisement