మానేరు రివర్ ఫ్రంట్ పై విచారణ జరుగుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ… అక్కడ జరుగుతున్న తీరుపై విచారణ జరిపించాలని సభ్యులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు.. దానిపై విచారణ జరుగుతుందని, అందులో ఎలాంటి తప్పు జరగలేదు.. అనుకుంటే దాని అభివృద్ధిపై కరీంనగర్ బిడ్డగా మరింత రెట్టింపుగా ప్రజల ముందుకు తీసుకొస్తామన్నారు. తాము కూడా సబర్మతి పోయివచ్చామని… ప్రాజెక్టు వివరాలన్నీ తెలుసన్నారు. అందులో వచ్చిన కొన్ని ఫిర్యాదుల మేరకు విచారణ జరుగుతుందన్నారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement