సీఎం కేసీఆర్ అసమర్థత వల్లే రాష్ట్రంలో రైతులకు అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య వరి వార్ కొనసాగుతోంది. అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి టీఆర్ఎస్ ఎంపీలపై తీవ్ర విమర్శలు చేశారు. ఇది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమన్నారు. ఎలాంటి కసరత్తు లేకుండా పంట మార్పిడిపై మాట్లాడుతున్నారన్నారు. వరి రైతులు టీఆర్ఎస్ పార్టీని బొందపెట్టడం ఖాయమన్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital