Saturday, November 23, 2024

పెరిగిన ఉప‌కార వేత‌నాలు…

హైదరాబాద్ (ప్ర‌భ‌న్యూస్): సూపర్‌ స్పెషాలిటీ, పీజీ మెడికల్ ఉపకార వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి డీ.రోనాల్డ్‌ రోస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. పెరిగిన స్టైఫండ్‌ వివరాలు… మొదటి ఏడాది రూ.56319 నుంచి రూ.80, 500, రెండో ఏడాది రూ.56,319 నుంచి రూ.84, 525 కు, మూడో ఏడాది రూ.61, 949 నుంచి రూ.88, 547కు పెంచారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. రియల్ టైమ్ న్యూస్ అప్ డేట్స్ కోసం.. ప్రభన్యూస్ ఫేస్‌బుక్‌, ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily

Advertisement

తాజా వార్తలు

Advertisement