పాఠశాలను పరిశీలించి వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించిన కలెక్టర్.
బెల్లంపల్లి, జులై 25 (ప్రభ న్యూస్) : వెల్లంపల్లి నియోజకవర్గం నిన్నెల మండలం కృష్ణ పల్లి గ్రామంలో విద్యార్థులు పాఠశాలలో గొడుకులు పట్టుకొని కూర్చోవాల్సిన పరిస్థితి చోటు చేసుకొందని, ఆంధ్రప్రభలో వార్త వచ్చింది.
ఈ వార్తను కూడా చదవండి : ADB: వానబడిలో.. గొడుగు కింద పాఠాలు..
ఈ కథనానికి గురువారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ స్పందించి వెంటనే పాఠశాలను పరిశీలించి, విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా వెంటనే మరమ్మత్తులు చేయించాలని, విద్యార్థులకు మంచి బిల్డింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు తెలిపారు. కలెక్టర్ వెంట స్థానిక అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -