Tuesday, November 26, 2024

ఇఫ్తార్ విందులు సోదరభావాన్ని పెంపొందిస్తాయి

రంజాన్ పవిత్ర మాసం లో ఇఫ్తార్ విందు హిందూ ముస్లింల మధ్య సోదరభావాన్ని పెంపొందిస్తాయని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎమ్మెల్సీ భానుప్రసాద్ రావు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని ఎంబి గార్డెన్స్ లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ 30 రోజులపాటు ముస్లిం లు కఠినమైన ఉపవాస దీక్ష చేపడతారని, ఉపవాస దీక్ష ముగిసే సమయంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement