Tuesday, November 19, 2024

MallaReddy: భూ కబ్జాతో నాకు ఎటువంటి సంబంధం లేదు..

భూకబ్జా ఆరోపణలపై మాజీ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూ కబ్జాతో త‌న‌కు ఎటువంటి సంబంధం లేదని మాజీ మంత్రి మ‌ల్లారెడ్డి పేర్కొన్నారు.

ఇది ప్రభుత్వ కక్ష చర్య కాదని, కేసు నమోదైన విషయం వాస్తవమ‌ని చెప్పారు. తాను కూడా కోర్టును ఆశ్రయిస్తాని మాజీ మంత్రి మల్లారెడ్డి వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement