ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు.. ఈ అరెస్ట్ లో తన ప్రమేయం ఏమీ లేదన్నారు.. చట్టం తన పని తాను చేసుకుపోతుందని అన్నారు. చట్టం ముందు అందరూ సమానులే నని ఆయన పేర్కొన్నారు.. ఇందులో ఎవరి జోక్యం ఉండదని అన్నారు..
- Advertisement -