Thursday, September 12, 2024

HYDRAA – అమీన్పూర్ లో హైడ్రా పంజా – ఐలాపూర్ తండాలో ఆక్రమణల తొలగింపు షురూ

సంగారెడ్డి: అమీన్పూర్ మండలం ఐలాపూర్ తండాలో ఆక్రమణల తొలగింపు నేటి ఉదయం హైడ్రా ప్రారంభించిందిసర్వే నంబర్ 119లో ఆక్రమణలు తొలగిస్తున్నారు.. ఐలాపూర్ తండాలో దాదాపు 20 ఎకరాల్లో ఆక్రమణకు గురైందని హైడ్రా అధికారులు గుర్తించారు

Advertisement

తాజా వార్తలు

Advertisement